Home » spiritual break
అనుష్క-కోహ్లీ జంట తరచూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. ఇద్దరూ వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉంటారు. కోహ్లీ క్రికెటర్గా జాతీయ జట్టుకు ఆడుతూ ఉంటే, అనుష్క శర్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇద్దరికీ విశ్రాంతి సమయం దొరికేది చాలా తక్కువ.