Home » Spiritual News
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన అలాగే శక్తివంతమైన యాగాలలో చండీయాగం ఒకటి అనే విషయం మనకు తెలిసిందే. ప్రముఖ పండితులు గోపి కృష్ణ శర్మ గారు చండీయాగం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియోను వీక్షించండి.