Home » sports budget
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను క్రీడారంగానికి రూ.3,397 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది క్రీడా రంగం అభివృద్ధికి, క్రీడాకారులకు మేలు కలిగిస్తుంది. రాబోయే ఆసియా గేమ్స్, వచ్చే ఏడాది జరగబోయే ఒలంపిక్స్‌లో మరింతగా రాణించేందుకు ఈ నిధుల �
భారత దేశంలో క్రీడాదరణతో పాటు క్రీడాపోషణ పెరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయింపులు పెరిగాయి. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో భారత ప్రభు