Home » Sports Officer Animesh Saxena
ఉత్తరప్రదేశ్ కబడ్డీ క్రీడాకారులకు టాయిలెట్లో భోజనాలు వడ్డించారు. దీంతో వారు ఇబ్బందిపడుతూ భోజనం చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తీవ్ర దుమారానికి దారితీసింది.