Home » Sportsmanship
ఆటల్లో గెలుపు ఓటములు సహజం. ఒక్కొసారి ఓటమి పాలు కావొచ్చు. మరోసారి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఏదీ ఏమైనా మ్యాచ్ గెలిచేందుకు చివరి వరకు ప్రయత్నించడంలో తప్పులేదు. అలాగని క్రీడాస్పూర్తికి విరుద్దంగా ఆడకూడదు.
cricket: జెంటిల్‌మ్యాన్ గేమ్ క్రికెట్.. లో మరోసారి అదే క్రీడా స్ఫూర్తి చూపించాడు డేవిడ్ వార్నర్. శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన వార్నర్ ఇండియా ఆల్‌రౌండర్ హార్ద�