Home » spouses
స్టాకర్‌వేర్ వ్యాప్తిని తగ్గించడానికి గూగుల్ యాక్షన్ తీసుకోనుంది. భార్యలు లేదా భర్తలపై నిఘాపెట్టడాన్ని స్టాకర్ వేర్ అంటారు. ఇటువంటి పనులకు పాల్పడే వారిపై గూగుల్ ఫోకస్ పెట్టింది.
భారత వివాహ వ్యవస్థలో తీరుతెన్నులు మారుతున్నాయి. వంటింటి కుందేళ్లు అని పేరు తెచ్చుకున్న భార్యమణులు బయటకు వచ్చి సంసారాన్ని చక్కబెడుతున్నారు. ఇంతవరకూ ఓకే.. వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత భాగస్వామిని మోసం చేయడంలోనూ తామే ముందంజలో ఉన్నారట. పెళ్లైన