-
Home » SPR Chicken
SPR Chicken
హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ తింటున్నారా? బీకేర్ ఫుల్.. 352 కేజీల కుళ్లిన చికెన్ సీజ్.. ఇది తింటే చావే..!
March 28, 2026 / 12:00 AM IST
ఈ తనిఖీల్లో దాదాపు 352 కేజీల కుళ్లిన చికెన్ గుర్తించారు. కుళ్లిన చికెన్ ను స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.