Home » spray disinfectant at stations
చైనాలో పుట్టి భారత్ కు కూడా వ్యాపించిన కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంపై కూడా పడింది. హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో అతి ముఖ్యమైనది మెట్రో రైల్. కరోనా భయంతో మెట్రో రైల్ ప్రయాణంపై పడకూడదనే ఉద్ధేశం�