spread falsehood

    వివేకా హత్య కేసు : అసత్యప్రచారం చేస్తే కఠిన చర్యలు – ఎస్పీ

    October 13, 2019 / 06:42 AM IST

    మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉందంటూ ప్రచారం జరిగింది. అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీ

10TV Telugu News