-
Home » Sputnik V Jabs
Sputnik V Jabs
Russia Sputnik V Jabs : భారత్కు స్పుత్నిక్ V వ్యాక్సిన్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ముందుగా ప్రారంభమయ్యే అవకాశం
May 10, 2021 / 11:33 AM IST
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు మే మూడో వారంలో భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. దేశంలోకి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రాగానే పలు రాష్ట్రాల్లోని ప్రైవైట్ ఆస్పత్రుల్లోనే ముందుగా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.