-
Home » Spy Movie Success Meet
Spy Movie Success Meet
Iswarya Menon : ‘స్పై’ సక్సెస్ మీట్లో ఐశ్వర్య మీనన్ మెరుపులు..
June 30, 2023 / 08:53 PM IST
నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన స్పై సినిమా తాజాగా రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో స్పై చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో ఐశ్వర్య మీనన్ ఇలా మెరిపించింది.