Home » squadrons
మిగ్ యుద్ధ విమానాలకు భారత సైన్యం త్వరలో వీడ్కోలు పలకనుంది. 2025కల్లా సైన్యంలోంచి ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర నాలుగు స్క్వాడ్రన్ల మిగ్ విమానాలున్నాయి.
ఇజ్రాయెల్‌లో 20 ఏళ్ల తర్వాత తొలి మహిళ యుద్ధ విమాన పైలట్‌గా త్వరలో అడుగుపెట్టనుంది. ఇజ్రాయెల్ వైమానిక దళంలో తొలి మహిళా F-35 పైలట్ రానున్నట్టు సమీప వర్గాలు వెల్లడించాయి. ఒక అమెరికా మహిళ మాత్రమే.. 5వ తరం వైమానిక యుద్ధ విమానాన్ని నడిపింది. ఇజ్రాయెల్ �