Home » SR College
ఒక రోజు మీకు ఎన్ని నీళ్లు కావాలో సెలక్ట్ చేసుకోండి..అంతే నీళ్లు వస్తాయి. ఒక యాప్ ద్వారా ఇది సాధ్యమౌతుంది. దీనివల్ల నీటి వృధాను అరికట్టవచ్చు. దీనిని రూపొందించిన వారు వేరే దేశానికి చెందిన వారు మాత్రం కాదు. తెలంగాణ వాసి. వాటర్ మీటర్ రూపొందించిన ఈ