Sravanthi chokarapu Greece vacation

    గ్రీస్ వీధుల్లో అందాల స్రవంతి.. బ్లూ డ్రెస్ లో లుక్స్ కేక..

    October 16, 2025 / 09:30 PM IST

    టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు గగ్రీస్ వీధుల్లో సందడి చేస్తోంది. ఇటీవలే (Sravanthi Chokarapu)ఆమె ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళింది. అక్కడి అందమైన వీధుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్ లో స్రవంతి లుక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన�

10TV Telugu News