Sravanthi Chokarapu: గ్రీస్ వీధుల్లో అందాల స్రవంతి.. బ్లూ డ్రెస్ లో లుక్స్ కేక..
టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు గగ్రీస్ వీధుల్లో సందడి చేస్తోంది. ఇటీవలే (Sravanthi Chokarapu)ఆమె ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళింది. అక్కడి అందమైన వీధుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్ లో స్రవంతి లుక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా చూసేయండి.













