Riddhi Kumar: పింక్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న రిద్దీ కుమార్.. హాట్ ఫొటోలు వైరల్
క్యూట్ బ్యూటీ రిద్దీ కుమార్(Riddhi Kumar) ది రాజసాబ్ సినిమాలో గ్లామర్ రచ్చ చేసిన విషయం తెల్సిందే. కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా పింక్ కలర్ డ్రెస్సులో పరువాలను చూపిస్తూ హాట్ షో చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







