Home » Riddhi Kumar movies
సోషల్ మీడియా ఫేమ్ తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది లేటెస్ట్ బ్యూటీ రిద్ధి కుమార్(Riddhi Kumar). ఈ బ్యూటీ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు వైట్ ఫ్రాక్ లో చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది లేటెస్ట్ బ్యూటీ రద్దీ కుమార్(Riddhi Kumar). రీసెంట్ గా రిలీజ్ అయిన రాజా సాబ్ సాంగ్ ఏకంగా స్టెప్స్ కూడా వేసింది. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ డ్రెస్సులో ఓ రేంజ్ లో అం�
రద్దీ కుమార్(Riddhi Kumar) హాట్ అందాల రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్ లో హాట్ హాట్ గా ఉన్న ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.