Aditi Shankar: హాట్ ఫోజులతో అదితి శంకర్.. అదిరిపోయిన గ్లామర్.. ఫొటోలు
స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్(Aditi Shankar) గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ స్లీవ్ లెస్ టాప్ లో గ్లామర్ రచ్చ చేసింది. పరువాలను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ అదితి అందానికి ఫిదా అవుతున్నారు.









