Home » Aditi Shankar
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్.. ముగ్గురు కొంచెం గ్యాప్ తో వస్తుండటంతో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
డైరెక్టర్ శంకర్ కూతురు, హీరోయిన్ అదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చి స్టేజిపై స్టెప్పులతో అలరించింది అదితి.
అదితి శంకర్ తెలుగులో భైరవం సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.
పవన్ పంజా డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇటీవల సంక్రాంతికి తమిళ్ లో నెసిప్పాయ అనే సినిమాతో వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో జనవరి 30న రిలీజ్ కాబోతుంది. అదితి శంకర్, ఆకాష్ మురళి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేసారు.
గేమ్ ఛేంజర్ సినిమాని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు. అక్క ఎంగేజ్మెంట్ వేడుకలో చెల్లెలు సందడి.
విజయ్ వారసుడు ‘జాసన్ సంజయ్’ దర్శకుడిగా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ వారసులు అంతా..
తమిళ్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్.. సింగర్‌గా, హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. తాజాగా ఈ భామ ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోల్లో కాటుకళ్ళతో కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది.
శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా తమిళ్ లో తెరకెక్కిన ‘మహావీరన్’ సినిమాని తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నేడు జులై 14న థియేటర్స్ లోకి వచ్చింది.
శివకార్తికేయన్(Siva Karthikeyan) సరసన అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన సినిమా మహావీరుడు(Mahaveerudu) నేడు రిలీజ్ అయింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అదితి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది.