పంజా డైరెక్టర్ కొత్త సినిమా ‘ప్రేమిస్తావా’ ట్రైలర్ చూశారా? బ్రేకప్ చెప్పిన ప్రియురాలిని కాపాడటానికి..
పవన్ పంజా డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇటీవల సంక్రాంతికి తమిళ్ లో నెసిప్పాయ అనే సినిమాతో వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో జనవరి 30న రిలీజ్ కాబోతుంది. అదితి శంకర్, ఆకాష్ మురళి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేసారు.