Home » Aditi Shankar Photos
డైరెక్టర్ శంకర్ కూతురు, హీరోయిన్ అదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చి స్టేజిపై స్టెప్పులతో అలరించింది అదితి.
తమిళ్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్.. సింగర్‌గా, హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. తాజాగా ఈ భామ ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోల్లో కాటుకళ్ళతో కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది.
డాక్టర్ చదువు పూర్తిచేసి సింగర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు కార్తీ సరసన విరుమాన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్. ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు పట్టేస్తుంది. తాజాగా ఇలా వైట్ శారీలో మెరిపిస్తూ స�