Home » Sravanthi Chokarapu Photos
తాజాగా యాంకర్ స్రవంతి హాఫ్ శారీ కట్టుకొని గుడుకికి వెళ్లి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా లెమన్ డిజైన్ ఉన్న డ్రెస్ వేసుకొని నిమ్మకాయలు పట్టుకొని చూపిస్తూ క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా చీరలో కళ్లజోడుతో స్టైలిష్ లుక్స్ లో అలరించింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో తన భారీ అందాలను ఆరబోస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా యాంకర్ స్రవంతి మలేషియాలోని ఫేమస్ మురుగన్ ఆలయాన్ని సందర్శించి అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా యాంకర్ స్రవంతి ఇలా స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతూ ఫోటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా దసరా సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలాగా పెళ్ళికూతురిలా ముస్తాబయి ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా దీపావళి సందర్భంగా ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయి దీపాల మధ్య వెలిగిపోతున్న ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా బతుకమ్మ పండుగ సందర్భంగా ఇలా సాంప్రదాయంగా ముస్తాబయి బతుకమ్మతో దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి వినాయకచవితి నాడు ఇలా సాంప్రదాయంగా పట్టుచీర కట్టుకొని పద్దతిగా వినాయకుడికి పూజలు చేసింది.