Sravanthi Chokarapu : గ్రీన్ కలర్ లెహంగాలో యాంకరమ్మ.. అందాలతో మెస్మరైజ్ చేసిన స్రవంతి
యాంకర్, నటి స్రవంతి గ్రీన్ కలర్ లెహంగా (Sravanthi Chokarapu) ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


















