Home » Sravanthi Dutt
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మూడో కూతురు స్రవంతి దత్ నిశ్చితార్థం ఇటీవల విక్రమ్ అనే యువకుడితో జరిగింది. అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ తమ చెల్లి నిశ్చితార్థంలో సందడి చేసారు.