-
Home » Sravanthi photos
Sravanthi photos
చీరకట్టులో ముద్దుగా యాంకర్ స్రవంతి.. వింటేజ్ లుక్‌లో క్యూట్ ఫోటోలు..
June 27, 2026 / 09:19 AM ISTయాంకర్ స్రవంతి (Anchor Sravanthi) వింటేజ్ చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో స్రవంతి ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నయాంకర్ స్రవంతి.. ఫోటోలు
June 21, 2026 / 03:51 PM ISTతిరుమల శ్రీవారిని యాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) దర్శించుకున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ యూనిట్‌తో కలిసి ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను…
అందానికే అసూయ పుట్టేలా.. యాంకర్ స్రవంతి క్యూట్ ఫోటోలు..
June 17, 2026 / 07:08 PM ISTనటి, యాంకర్ స్రవంతి (Anchor Sravanthi) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్లీవ్ లెస్ జాకెట్‌తో అందాలతో కట్టిపడేస్తుంది.
యాంకర్ స్రవంతి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
June 7, 2026 / 11:46 AM ISTయాంకర్, నటి స్రవంతి తన బర్త్ డే (జూన్ 7) సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి.
కాలేజీ పాపలా రెడీ అయిన యాంకర్.. స్రవంతి క్యూట్ ఫోటోలు వైరల్
May 1, 2026 / 12:44 PM ISTయాంకర్ స్రవంతి (Anchor Sravanthi) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె కాలేజీ విద్యార్థినిగా రెడీ అయిన ఫోటోలను పోస్టు చేసింది.