Sravanthi Ravikishore

    ట్రెండ్ సెట్టింగ్ లవ్‌స్టోరి ‘నువ్వే కావాలి’ కి 20 ఏళ్ళు..

    October 13, 2020 / 03:59 PM IST

    Nuvve Kavali Movie: సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఇదే రోజున (అక్టోబర్ 13) కొత్తవాళ్లు లీడ్ రోల్స్‌లో నటించిన ఓ యూత్ సినిమా విడుదలైంది. మ్యాట్నీ నుంచి మౌత్ టాక్ పెరిగింది. యువత అంతా టికెట్ల కోసం క్యూ కట్టారు. కట్ చేస్తే థియేటర్లకు హౌస్‌ఫుల్ బోర్డులు వేలాడడం మొదల�

10TV Telugu News