Home » SRDP
వనస్థలిపురం నుంచి దిల్ సుఖ్ నగర్ మార్గంలో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.(LB Nagar RHS Flyover)
వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని జంక్షన్లో నిర్మించిన ఫ్లై ఓవర్, అండర్పాస్ బ్రిడ్జిలను మంత్రి కేటీఆర్ 2020, మే 28వ తేదీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఉప్పల్ వైపు న