Sree Leela In For DJ Tillu 2 Movie

    Sree Leela In For DJ Tillu 2: డీజే టిల్లు కోసం ధమాకా లాంటి బ్యూటీ..?

    August 19, 2022 / 12:03 PM IST

    డీజే టిల్లు.. ఈ సినిమా పేరు తెలుగు ఆడియెన్స్‌కు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ మూవీగా డీజే టిల్లు-2 కూడా ఉండబోతు�

10TV Telugu News