Home » Sree Vishnu New Movie
యంగ్ హీరో శ్రీవిష్ణు తాజాగా ‘అల్లూరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. �