Home » Sree Vishnu Photos
కార్తికేయ (Karthikeya), నేహా శెట్టి (Neha Shetty) కాంబినేషన్ లో వచ్చిన ‘బెదురులంక 2012’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి హీరో శ్రీవిష్ణు గెస్ట్ గా వచ్చాడు.
శ్రీవిష్ణు, రెబా మోనికా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘సామజవరగమన’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది.
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన సినిమా 'సామజవరగమన'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని చిరంజీవి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం మూవీ టీంకి అల్ ది బెస్ట్ తెలియజేశాడు.