Home » Sreedhar Seepana
తారక్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు.
కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ‘పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం..