Home » sreekanth odela
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
నేచురల్ స్టార్ నానీ.. అంటే సుందరానికీ, దసరా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. నానీ కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న దసరా సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్..