Home » Sreeleela Half Saree Photos
టాలీవుడ్ లో దూసుకుపోతున్న శ్రీలీల తాజాగా హాఫ్ శారీ కట్టుకొని చెరువుగట్టుపై ఉయ్యాల ఊగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల ఎంత ముద్దుగా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా శ్రీలీల ముఖ్య పాత్రలో తెరకెక్కిన భగవంత్ కేసరి మంచి విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో శ్రీలీల ఇలా హాఫ్ శారీలో వచ్చి అలరించింది.
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి శ్రీలీల ఇలా క్యూట్ గా పట్టుపరికిణీలో కుందనపు బొమ్మలా మెరిపించింది.