Home » Sreeleela Interview
తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ 'ఒరిజినల్' అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూలను సౌమ్య హోస్ట్ చేస్తుండగా పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది.
భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీలే మీడియాతో ముచ్చటించగా సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలని తెలిపింది.