Home » Sreeleela Photo Shoot
హీరోయిన్ శ్రీలీల తాజాగా లేటెస్ట్ ఫొటోషూట్ లో ఇలా పసుపు డ్రెస్ లో మెరిపించింది.
శ్రీలీల తాజాగా ఇలా సూట్ వేసి కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతుంది.
శ్రీలీల తాజాగా గులాబీ రంగు డ్రెస్ లో మెడలో ముత్యాల దండతో క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ తెరకెక్కించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా హీరోయిన్ శ్రీలీల ఈవెంట్లో ఇలా రెడ్ గౌనులో మెరిపించింది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో ఇలా క్యూట్ గా మెరిపించింది.
హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.