Home » Sreeleela Rakhi Celebrations
తాజాగా రాఖీ పండగ జరగడంతో శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంది.