Home » sreeleela study
శ్రీలీల బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ చేస్తోంది. అయితే ఒకవైపు షూటింగ్స్ చేస్తూనే మరో వైపు ఎంబీబీఎస్(MBBS) చదువుతోంది.
తాజాగా ధమాకా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన చదువు గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. శ్రీలీల మాట్లాడుతూ..........