Home » Sreeleela Talents
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల కూడా సందడి చేసింది. శ్రీలీలకు ఇప్పటికే చాలా ట్యాలెంట్స్ ఉన్నాయని అందరికి తెలుసు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ శ్రీలీలకు ఉన్న మరిన్ని ట్యాలెంట్స్ బయటపెట్టాడు.