sreeleela visits tirumala

    తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న శ్రీలీల.. ఫొటోలు వైరల్

    April 10, 2026 / 12:11 PM IST

    టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తాజా చిత్రాల విజయాలను కాంక్షిస్తూ, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఈ క్రేజీ బ్యూటీ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆమె

10TV Telugu News