Home » Sreemukhi Brother
తన కజిన్ పెళ్ళిలో శ్రీముఖి తన ఫ్యామిలీతో కలిసి రచ్చ చేసింది. తన తల్లి, తండ్రి, తమ్ముడితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.