sreemukhi maha shivaratri

    శివరాత్రికి రుద్రాక్షతో.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన శ్రీముఖి

    February 15, 2026 / 11:41 AM IST

    మహా శివరాత్రి సందర్బంగా చేతిలో రుద్రాక్షతో స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది యాంకర్ శ్రీముఖి(Sreemukhi). ఈ సందర్బంగా అరుణాచలం వెళ్లిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఆ మహా శివుడు నన్ను నిశ్శబ్దంగా చూస్తూనే ఉంటాడు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుత

10TV Telugu News