Home » Sreemukhi Photo Shoot
యాంకర్ శ్రీముఖి వినాయకచవితి రోజు హాఫ్ శారీలో, ఆభరణాలతో చక్కగా తయారయి స్పెషల్ ఫొటోలు పోస్ట్ చేసింది.
యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం పలు షోలతో బిజీగా ఉంది. తాజాగా ఓ షోలో ఇలా చిన్న గౌనులో వచ్చి ఫోజులిచ్చింది.