-
Home » Sreemukhi Sankranthi photos
Sreemukhi Sankranthi photos
యాంకర్ శ్రీముఖి సంక్రాంతి సంబురాలు.. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు
January 16, 2026 / 07:00 AM ISTటాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) సంక్రాంతి పండుగను ఫ్యామిలీతో జరుపుకుంది. తాజాగా దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమ్మ నాన్నతో ఉన్న క్యూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.