-
Home » Sreemukhi trendy looks
Sreemukhi trendy looks
ట్రెండీ లుక్ లో యాంకరమ్మ.. శ్రీముఖి హాట్ ఫొటోలు వైరల్
February 28, 2026 / 07:46 AM IST
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) ట్రెండీ లుక్ లో అదరగొట్టేసింది. వైట్ కోట్, షార్ట్ స్కర్ట్ తో గ్లామర్ రచ్చ చేసింది. ఎంతో హాట్ గా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.