-
Home » Sreevishnu Alluri Movie
Sreevishnu Alluri Movie
Alluri: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసిన అల్లూరి.. ఆహా అంటోన్న ఫ్యాన్స్!
September 25, 2022 / 06:40 PM IST
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా మూవీ ‘అల్లూరి’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగానే, ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకుంది.