Home » SRH owner Kavya Maran
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ సాధించిన సరికొత్త రికార్డు వెనుక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత సలహా ఉందని మీకు తెలుసా?
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గత సీజన్లో ఓటములతో నిరాశపరిచిన SRH జట్టు.. ఈ సీజన్లో పుంజుకుంది.