-
Home » SRH pacer T Natarajan
SRH pacer T Natarajan
IPL 2021 : కరోనా కలకలం…నటరాజన్‌కు పాజిటివ్
September 22, 2021 / 03:38 PM IST
ఐపీఎల్ (IPL 2021)...లో మళ్లీ కరోనా కలకలం రేపింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో నటరాజన్ కరోనా బారిన పడ్డారు.