Home » SRH vs RCB Match Prediction
ఐపీఎల్2023లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆర్సీబీకి చాలా ముఖ్యం.