-
Home » Sri Gouri Priya filmfare
Sri Gouri Priya filmfare
తమిళ సినిమాకి తొలి ఫిలిం ఫేర్.. శ్రీ గౌరీ ప్రియ స్పెషల్ ఫొటోస్ వైరల్
February 24, 2026 / 07:41 AM IST
తెలుగు నటి శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya) కెరీర్ లో తొలి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది. అది కూడా ఒక తమిళ సినిమా కోసం. ఆమె నటించిన తొలి తమిళ సినిమా లవర్. ఈ సినిమాకి గాను బెస్ట్ డెబ్యూటెంట్ నటిగా అవార్డు అందుకుంది శ్రీ గౌరీ ప్రియ. ఈ సందర్బంగా స్పెషల్ ఫొటోస్