-
Home » Sri Gouri Priya Photos
Sri Gouri Priya Photos
పండుగ సంబరాల్లో శ్రీగౌరి ప్రియ.. పతంగ్ ఎగరేస్తూ సరదాగా.. ఫొటోలు
January 17, 2026 / 10:14 AM IST
మ్యాడ్ బ్యూటీ శ్రీగౌరి ప్రియ(Sri Gouri Priya) సంక్రాంతి పండుగ సంబరాల్లో మునిగి తేలింది. తాజాగా ఈ బ్యూటీ పతంగులు ఎగరేస్తూ సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమ్మచీరలో అందంగా.. ట్రెడిషినల్ గా మెరిపిస్తున్న శ్రీ గౌరి ప్రియ..
March 4, 2025 / 10:45 AM IST
హీరోయిన్, తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ తాజాగా వాళ్ళ అమ్మ చీర కట్టుకున్నాను అంటూ ట్రెడిషినల్ గా దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమెరికాలో న్యూ ఇయర్ ఎంజాయ్ చేసిన శ్రీ గౌరీ ప్రియ.. క్యూట్ ఫోటోలు చూశారా?
January 1, 2025 / 06:55 PM IST
హీరోయిన్ శ్రీ గౌరీప్రియ తాజాగా న్యూ ఇయర్ అమెరికాలో సెలబ్రేట్ చేసుకొని క్యూట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది..
పద్దతిగా పంజాబీ డ్రెస్లో శ్రీ గౌరీప్రియా..
January 30, 2024 / 12:07 PM IST
హీరోయిన్ శ్రీ గౌరీప్రియ నటించిన ట్రూ లవర్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో వచ్చి అలరించింది.